గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం తన కెరీర్‌లో అత్యంత వేగంగా సినిమాలు పూర్తి చేసే పనిలో ఉన్నారు. ‘గేమ్ ఛేంజర్’ తర్వాత ఫ్యాన్స్‌ను ఏమాత్రం డిసప్పాయింట్ చేయకూడదనే పట్టుదలతో వరుసగా భారీ ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తున్నారు. ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో వస్తున్న ‘పెద్ది’ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే, దీని తర్వాత సుకుమార్-చరణ్ కాంబోలో రాబోయే సినిమా (RC17) ఎప్పుడు మొదలవుతుందనే దానిపై సోషల్ మీడియాలో రకరకాల చర్చలు నడిచాయి. ముఖ్యంగా ‘పుష్ప 2’ తర్వాత…