Home
Ram Charan Peddi Movie
Ram Charan Peddi Movie News
-
Peddi: ‘పెద్ది’ సెట్స్‌లో వరల్డ్ కప్ హీరో.. రామ్ చరణ్ స్పోర్ట్స్ యాక్షన్‌కు యువ క్రికెటర్ ఫిదా!
Peddi: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, లెక్కల మాస్టర్ సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సాన కాంబినేషన్లో తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘పెద్ది’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. తాజాగా ఈ చిత్ర సెట్స్‌లో ఒక స్పెషల్ విజిట్ అందరినీ ఆకర్షించింది. ఇటీవల ముగిసిన T20 వరల్డ్ కప్ 2026 విజేతగా నిలిచిన భారత జట్టులో కీలక సభ్యుడు, తెలుగు తేజం తిలక్ వర్మ ‘పెద్ది’ సెట్స్‌లో సప్రైజ్ ఎంట్రీ ఇచ్చారు. ఈ… -
Peddi : పెద్దిలో స్పెషల్ సాంగ్.. నలుగురు అందగత్తెల కోసం బుచ్చి సెర్చింగ్
మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా కాంబినేషన్లో వస్తున్న భారీ చిత్రం ‘పెద్ది’. ఈ సినిమా అనౌన్స్మెంట్ నుంచే అంచనాలు భారీగా ఉన్నాయి. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీలో ప్రతి అంశం చాలా స్పెషల్‌గా ఉండాలని దర్శకుడు ప్లాన్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమాలోని ఒక ప్రత్యేక గీతం గురించి ఒక ఆసక్తికరమైన వార్త నెట్టింట వైరల్ అవుతోంది. Also Read : Kiran Abbavaram : డైరెక్టర్ గా మారుతున్న కిరణ్… -
Ram Charan: చరణ్ ఫాన్స్’కి బ్యాడ్ న్యూస్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్‌కు ఇదొక మిశ్రమ వార్త అని చెప్పాలి, ఒకవైపు భారీ ప్రాజెక్టులు లైన్లో ఉన్నాయని సంతోష పడాలో.. లేక అవి పట్టాలెక్కడానికి మరికొంత కాలం వేచి చూడాలని కంగారు పడాలో అర్థం కాని పరిస్థితి. ప్రస్తుతం అందరి కళ్లు చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ సినిమాపైనే ఉన్నాయి, అయితే, ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ – సుకుమార్ కాంబోలో రాబోతున్న #RC17 గురించి ఒక ఆసక్తికరమైన అప్డేట్ ఫిలిం నగర్… -
PEDDI : పెద్ది సెకండ్ సింగిల్ వచ్చేస్తోంది
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానా కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘పెద్ది’. ఇప్పటికే విడుదలైన ‘చికిరి చికిరి’ (#ChikiriChikiri) సాంగ్ చార్ట్‌బస్టర్‌గా నిలిచి, చరణ్ మార్క్ గ్రేస్‌ను మరోసారి నిరూపించింది. అయితే, ఇది కేవలం ఆరంభం మాత్రమేనని, రాబోయే సాంగ్‌లో చరణ్ అంతకు మించిన ‘బీస్ట్ మోడ్’లో కనిపించబోతున్నారని చిత్ర యూనిట్ వర్గాల సమాచారం. ఈ చిత్రంలోని తదుపరి సాంగ్ కోసం రామ్ చరణ్ మునుపెన్నడూ లేని విధంగా… -
Peddi Second Song: మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘పెద్ది’ నెక్స్ట్ సాంగ్ ఎప్పుడంటే!
Peddi Second Song: మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు సానా కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ రూరల్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’. మెగా ఫ్యాన్స్‌తో పాటు సినిమా లవర్స్ అందరూ ఈ సినిమా కోసం చాలా ఆసక్తిని కనబరుస్తున్నారు. వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక మూవీలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకులలో మంచి బజ్ క్రియేట్ అయ్యింది.… -
Lenin : పెద్ది రాకతో అయ్యగారి ‘లెనిన్’ సినిమా పోస్ట్ పోన్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘పెద్ది’ విడుదల తేదీ ఖరారైంది. మొదట మార్చి 27న విడుదల కావాల్సిన ఈ చిత్రం, ఇప్పుడు సమ్మర్ కానుకగా ఏప్రిల్ 30, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ఈ మేరకు దర్శకుడు బుచ్చిబాబు సానా అధికారికంగా ప్రకటన విడుదల చేశారు. అయితే, ఈ ప్రకటన అక్కినేని యువ హీరో అఖిల్ సినిమాపై ప్రభావం చూపేలా కనిపిస్తోంది. Also Read : Premalu 2 : బ్లాక్ బస్టర్… -
Peddi Release Date: బాబాయ్ కోసం వెనక్కి తగ్గిన అబ్బాయ్.. ‘పెద్ది’ అఫీషియల్ రిలీజ్ డేట్ ఇదే!
సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. ‘మెగా పవర్ స్టార్’ రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ మూవీకి సంబంధించిన కీలక అప్డేట్ బయటకు వచ్చింది. దర్శకుడు బుచ్చిబాబు సానా అధికారికంగా ఈ సినిమా రిలీజ్ డేట్‌ను కన్ఫర్మ్ చేశారు. అందరూ ఊహించినట్టుగానే.. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న పెద్ది చిత్రం ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. విషయం తెలిసిన మెగా ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ముందుగా పెద్ది సినిమాను… -
PEDDI : రామ్ చరణ్ ‘పెద్ది’ దసరాకు పోస్ట్ పోన్.. కారణం ఏంటంటే?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది సినిమాకు సంబంధించి.. ఇప్పటికే డైరెక్టర్ బుచ్చిబాబు ఫస్ట్ హాఫ్‌ను లాక్ చేసినట్లు వార్తలు వస్తుండగా.. షూటింగ్ మాత్రం అనుకున్న సమయానికి పూర్తయ్యే ఛాన్స్ లేదని తెలుస్తోంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం పెద్ది షూటింగ్ ఇంకా నెల రోజుల వర్క్ బ్యాలెన్స్ ఉందట. దాంతో ముందుగా మార్చి 27న సినిమాను రిలీజ్ చేయాలనుకున్నప్పటికీ.. షూటింగ్ డిలే కారణంగా ఆ డేట్ కు రావట్లేదు. రెండు నుంచి మూడు నెలలు… -
2026 Mega Summer: థియేటర్లలో దండయాత్రకు సిద్ధమైన మెగా హీరోలు!
2026 వేసవి బాక్సాఫీస్ వద్ద మెగా జాతర మొదలవ్వబోతోంది, ఇప్పటికే పవర్ఫుల్ లైనప్‌తో మెగా హీరోలు థియేటర్లను దండయాత్ర చేసేందుకు సిద్ధమయ్యారు. మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికే మన శంకర వరప్రసాద్ గారు అనే సినిమాతో ఒక భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకోగా, అదే ఊపును కొనసాగించేలా ‘మెగా సమ్మర్’ ప్లాన్ ఖరారైంది. ప్రస్తుత సమాచారం ప్రకారం, మెగా కాంపౌండ్ నుండి రాబోతున్న చిత్రాల తాత్కాలిక షెడ్యూల్ ఇలా ఉంది. Also Read:CM Chandrababu: నగరి టీడీపీకి… -
Ram Charan: అది బాడీ కాదు బాక్స్ ఆఫీస్.. రిలీజ్ రిలీజ్ విషయంలో తగ్గేదేలేదన్న రామ్ చరణ్
ప్రస్తుతానికి రామ్ చరణ్ తేజ, బుచ్చిబాబు దర్శకత్వంలో ‘పెద్ది’ అనే సినిమా చేస్తున్నాడు. పూర్తిస్థాయి స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్లో ఈ సినిమా రూపొందిస్తున్నారు. ఈ సినిమాతో మైత్రీ మూవీ మేకర్స్ సన్నిహితుడైన సతీష్ కిలారు, ‘వృద్ధి సినిమా’ పేరుతో బ్యానర్ లాంచ్ చేసి నిర్మాతగా పరిచయమవుతున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్‌తో పాటు సుకుమార్ సమర్పిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. వాస్తవానికి ఈ సినిమా మార్చి 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది, కానీ…
తాజావార్తలు
-
Mamitha Baiju: నేను హీరోయిన్.. ఇప్పటికీ అర్థం కావడం లేదు.. మమితా బైజు ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Tiger Shroff Firing Case: టైగర్ ష్రాఫ్ కేసులో కొత్త కోణం.. రూ.2 లక్షల ఆశ చూపి నా కొడుకును లాగారు..!
-
AB Venkateswara Rao: వంగవీటి రాధాపై ఏబీ వెంకటేశ్వరరావు ఆసక్తికర వ్యాఖ్యలు.. ఇది రాజకీయ పోరాటమే!
-
Hardik Pandya-Fan: 1000 కిలోమీటర్లకు పైగా నడిచాడు.. హార్దిక్ మనసు గెలిచాడు!
-
AP Rain Alert: ఏపీ ప్రజలకు అలర్ట్.. ఈ జిల్లాల్లో వర్షాలు
ట్రెండింగ్
-
29kmpl మైలేజ్, 160PS పవర్, పనోరమిక్ సన్‌రూఫ్ తో Renault Duster Hybrid E-Tech లాంచ్..
-
Asian Para Games: తొలిరోజే 11 పతకాలు..! ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం..
-
India Playing XI: రోహిత్-గిల్ ఓపెనర్స్.. కోహ్లీ మూడో స్థానంలో.! 2027 ప్రపంచ కప్ జట్టును ఎంపిక చేసిన టీమిండియా మాజీ ప్లేయర్.!
-
New Recharge Plans: డేటా అవసరం లేదా? కొత్త రీఛార్జ్ ప్లాన్స్ వచ్చేశాయ్.. రూ.185 నుంచి మొదలు.!
-
WPL 2027 Auction: 27 స్థానాల కోసం 146 మంది ప్లేయర్లు.. WPL వేలం తేదీ, వేదిక ఖరారు..!