మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కాంబినేషన్‌లో వస్తున్న హై-వోల్టేజ్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ గురించి ఒక ఆసక్తికరమైన అప్‌డేట్ ఫిలిం నగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో ఒక భారీ స్పెషల్ సాంగ్ ఉండబోతోందని, దీని కోసం సెట్ కూడా సిద్ధమైందని సమాచారం. గతంలో రామ్ చరణ్ ‘రంగస్థలం’ సినిమాలో ‘జిగేలు రాణి’ పాట ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆ ఇంపాక్ట్‌ను మించిపోయేలా ఈ స్పెషల్ సాంగ్‌ను…