Ram Charan on Tillu Square: ‘స్టార్ బాయ్’ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా 2022లో విడుదలైన ‘డీజే టిల్లు’ సూపర్ హిట్ అయింది. ఆ సినిమాకు కొనసాగింపుగా వచ్చిన చిత్రమే ‘టిల్లు స్క్వేర్’. ఈ చిత్రంకు మల్లిక్ రామ్ దర్శకుడు కాగా.. అనుపమ పరమేశ్వరన్ కథానాయిక. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. యూత్‌ఫుల్, రొమాంటిక్ క్రైమ్ కామెడీ చిత్రంగా వచ్చిన టిల్లు స్క్వేర్.. మార్చి 29న రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద…