మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న చిత్రం పెద్ది. బుచ్చి బాబు సన దర్శకత్వంలో తెరెకెక్కుతున్న ఈ సినిమాకు ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాలోని చికిరి చికిరి సాంగ్ సెన్సేషన్ గా నిలవగా ఇప్పడూ సెకండ్ సింగిల్ షేక్ చేస్తోంది. పెద్ది నుంచి విడుదలైన “రై రై రా రా” పాట ఇన్స్టంట్ చాట్ బస్టర్ గా నివడమే కాదు ఈ పాటలో చరణ్ వేసిన స్టెప్ ప్రస్తుతం సోషల్…