ఆర్ ఆర్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా దాటి క్రేజ్ ని సొంతం చేసుకున్నారు ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్. ఈ రెండు యాక్టింగ్ పవర్ హౌజ్ లు కొమురం భీమ్, అల్లూరి సీతారామరాజు పాత్రల్లో అద్భుతంగా నటించి వెస్ట్రన్ ఆడియన్స్ ని కూడా అట్రాక్ట్ చేసారు. ఇండియాకి ఆస్కార్ అవార్డుని తెచ్చిన ఆర్ ఆర్ ఆర్ సినిమా ఎన్టీఆర్ ని అకాడెమీ యాక్టర్స్ బ్రాంచ్ లో చేరేలా చేసింది. ఎన్టీఆర్ ఆస్కార్ అకాడెమీ యాక్టర్స్ బ్రాంచ్…