Home
Ram Charan For Oscars
Ram Charan For Oscars News
-
NTR: శిరస్సు వంచి పాదాలకు నమస్కరిస్తున్నా
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ ఆస్కార్ ప్రమోషన్స్ కోసం యుఎస్ వెళ్లాడు. అక్కడి ఫాన్స్ తో మీట్ అయిన ఎన్టీఆర్ వాళ్లకి ఎన్నో స్పెషల్ మూమెంట్స్ ని ఇచ్చాడు. ఈ ఫాన్స్ మీట్ లో ఎన్టీఆర్ “రక్తసంబంధం కన్నా మీది పెద్ద అనుబంధం. శిరస్సు వంచి పాదాలకు నమస్కరించడమే నేను చేయగలిగేది. ఇంకో జన్మంటూ ఉంటే మీ అభిమానాన్ని పొందడానికే పుట్టాలని కోరకుంటున్నా” అంటూ ఎమోషనల్ గా మాట్లాడాడు. తారక్ ని అతి దగ్గర… -
NTR: ఆస్కార్స్… ఎన్టీఆర్ వస్తున్నాడు…
ఆర్ ఆర్ ఆర్ సినిమాతో గ్లోబల్ ఇమేజ్ తెచ్చుకున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఆర్ ఆర్ ఆర్ ప్రమోషన్స్ లో యాక్టివ్ గా ఉండి అగ్రెసివ్ గా సినిమాని ప్రమోట్ చేసిన ఎన్టీఆర్ గత కొన్ని రోజులుగా నందమూరి ఫ్యామిలీలో జరిగిన ఒక డిజాస్టర్ వలన ఆర్ ఆర్ ఆర్ ఆస్కార్ ప్రమోషన్స్ కి దూరంగా ఉన్నాడు. తారకరత్న దశ దిన కర్మ కూడా పూర్తవ్వడంతో ఎన్టీఆర్ మళ్లీ ఆర్ ఆర్ ఆర్ ఆస్కార్ ప్రమోషన్స్ కి… -
NTR: స్పాట్ లైట్ అవార్డ్ ఎన్టీఆర్ దగ్గరికి వస్తుంది…
యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి గ్లోబల్ ఇమేజ్ తెచ్చింది ఆర్ ఆర్ ఆర్ సినిమా. ఒక ఇండియన్ సినిమా కలలో కూడా ఊహించని ప్రతి చోటుకి చేరుకుంటున్న ఆర్ ఆర్ ఆర్ సినిమా, ఎన్నో ప్రెస్టీజియస్ అవార్డ్స్ ని ఇండియాకి తెస్తుంది. రిలీజ్ అయిన ఏడాది తర్వాత కూడా ఆర్ ఆర్ ఆర్ పేరు రీసౌండ్ వచ్చేలా వినిపిస్తుంది అంటే మన ఎపిక్ యాక్షన్ మూవీ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు. ఇటివలే ఆర్… -
Mega Power Star: ఆ ఘటన సాధించిన మొదటి ఇండియన్ హీరో చరణ్ మాత్రమే…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పేరు సోషల్ మీడియాలో మారుమోగుతోంది. ట్విట్టర్ నుంచి ఇంటర్నేషనల్ మీడియా వరకూ ఎన్ని చోట్ల ఉన్నా ఏకైక మోస్ట్ హ్యాపెనింగ్ టాపిక్ ‘రామ్ చరణ్’. RC 15 షూటింగ్ కి బ్రేక్ ఇచ్చి ‘ఆర్ ఆర్ ఆర్’ ఆస్కార్ ప్రమోషన్స్ కోసం యుఎస్ వెళ్లిన చరణ్, అక్కడ ముందుగా ‘గుడ్ మార్నింగ్ అమెరికా’ షోలో పాల్గొన్నాడు. ఆ తర్వాత ABC న్యూస్ ఇంటర్వ్యూకి గెస్టుగా వెళ్లి… “రాజమౌళిని ఇండియన్ స్పీల్బర్గ్”… -
Ram Charan: పాపులర్ షోకి గెస్టుగా మెగా పవర్ స్టార్…
ఆర్ ఆర్ ఆర్ సినిమాతో గ్లోబల్ ఇమేజ్ తెచ్చుకున్నాడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్. రాజమౌళి తెరకెక్కించిన మాస్టర్ పీస్ ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమాలో ఎన్టీఆర్ తో కలిసి నటించిన చరణ్, మెస్మరైజింగ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఈ ఎపిక్ యాక్షన్ డ్రామాలో ‘అల్లూరి సీతారామరాజు’ పాత్రలో కనిపించిన రామ్ చరణ్ చేసిన యాక్టింగ్ కి ఫిదా అవ్వని ఆడియన్స్ ఉండరు. ప్రస్తుతం రామ్ చరణ్, న్యూయార్క్ సిటీలో ఉన్నాడు. ఆర్ ఆర్ ఆర్ సినిమా… -
Ram Charan: అయ్యప్ప మాలలో ఆస్కార్స్ కి…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఇటివలే RC 15 వైజాగ్ షెడ్యూల్ ని కంప్లీట్ చేశాడు. శంకర్ డైరెక్ట్ చేస్తున్న ఈ పాన్ ఇండియా మూవీ షెడ్యూల్ కి వన్ మంత్ లాంగ్ బ్రేక్ వచ్చింది. దీంతో చరణ్ లాస్ ఏంజిల్స్ పయనమయ్యాడు. మార్చ్ 12న జరగనున్న ఆస్కార్ ఈవెంట్ కి చరణ్ అటెండ్ అవ్వనున్నాడు. రాజమౌళి తెరకెక్కించిన మాస్టర్ పీస్ ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ప్రైడ్ గా… -
NTR: ఈరోజు సాయంత్రం ఏం జరిగినా మేము చూసిన బెస్ట్ యాక్టర్ మాత్రం నువ్వే…
95వ ఆస్కార్ అవార్డ్స్ గెలుచుకునే లిస్టులో ఎవరు ఉండబోతున్నారు? ఆ ప్రెస్టీజియస్ అవార్డుని ఎవరు గెలుచుకోబోతున్నారు అనే విషయాన్ని ఈరోజు సాయంత్రం 7 గంటలకి అఫీషియల్ గా అనౌన్స్ చెయ్యనున్నారు. అకాడెమీకి సంబంధించిన అన్ని సోషల్ మీడియా అకౌంట్స్ లో లైవ్ స్ట్రీమ్ అవ్వనున్న ఈ ఆస్కార్ అవార్డ్స్ ఫైనల్ నామినేషన్స్ కోసం ఇండియన్స్ అంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. రాజమౌళి తెరకెక్కించిన ఆర్ ఆర్ ఆర్ సినిమా ఆస్కార్ రేసులో ఉండడంతో ఇండియన్ మూవీ… -
RGV: రాజమౌళి నీ కాళ్లను పట్టుకు… వర్మ సెన్సేషనల్ ట్వీట్
ఆర్ ఆర్ ఆర్ సినిమాతో ఇండియన్ సినిమా గ్లోరీని ప్రపంచానికి తెలిసేలా చేసిన రాజమౌళి, ఇటివలే వరల్డ్స్ బెస్ట్ ఫిల్మ్ మేకర్స్ ‘జేమ్స్ కామరూన్’ని కలిశాడు. గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ ఆఫ్టర్ పార్టీ ఈవెంట్ లో ఈ అపూర్వ కలయిక జరగింది. ఈ సమయంలో రాజమౌళికి జేమ్స్ హాలీవుడ్ ఆఫర్ ఇచ్చాడు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోని షేర్ చేస్తూ రామ్ గోపాల్ వర్మ తన స్టైల్ లో ట్వీట్స్ వేశాడు. “దాదా సాహెబ్… -
RRR: అక్కడ అకాడెమీ అవార్డ్ గెలుచుకున్న ఆర్ ఆర్ ఆర్
ఆర్ ఆర్ ఆర్ సినిమా రిలీజ్ అయ్యి ఏడాది కావొస్తున్నా ఇంకా జోష్ తగ్గలేదు. రోజురోజుకీ ఆర్ ఆర్ ఆర్ మూవీ డిమాండ్ పెరుగుతూనే ఉంది. ముఖ్యంగా జపాన్ లో ఆర్ ఆర్ ఆర్ మూవీ క్రేజ్ ఆకాశాన్ని తాకుతుంది. జపాన్ లో అక్టోబర్ 21న రిలీజ్ అయిన ఆర్ ఆర్ ఆర్ మూవీ 95 రోజులైనా బాక్సాఫీస్ ని షేక్ చేస్తూనే ఉంది. ఇప్పటివరకూ ఆర్ ఆర్ ఆర్ సినిమా 650 మిలియన్ ఎన్స్ రాబట్టింది… -
Ram Charan: పుష్పరాజ్ తో వార్ కి సిద్ధం అవుతున్న చిట్టిబాబు…
ఆర్ ఆర్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్. ఇండియాలోనే కాదు బియాండ్ ది బౌండరీస్ కూడా రామ్ చరణ్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ సినిమా ఆస్కార్ రేస్ లో ఉంది కాబట్టి ఎక్కడ చూసినా ఆ టాపిక్ ఏ నడుస్తుంది. సోషల్ మీడియాలో ప్రతి రోజూ ఎదో ఒక విషయంలో చరణ్ పేరు…
తాజావార్తలు
-
Fake Form-7 Applications: బోగస్ ఫారం-7 పత్రాల కలకలం.. 31 ఓట్ల తొలగింపునకు నకిలీ దరఖాస్తులు.!
-
CM Chandrababu Delhi Visit: మరోసారి సీఎం చంద్రబాబు హస్తిన బాట.. ప్రధాని మోడీతో భేటీ..!
-
Bajaj Pulsar Festive Offer: Bajaj బైక్‌లపై అదిరిపోయే ఫెస్టివ్ ఆఫర్.. రూ.12,000 వరకు బెనిఫిట్స్, పూర్తి లిస్ట్ ఇదే!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
TDP Office Attack Case: టీడీపీ ఆఫీసు దాడి కేసు.. రౌడీ షీట్ల వ్యవహారంలో కీలక మలుపు
ట్రెండింగ్
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!