Sandeep: నేడు ప్రపంచ వ్యాప్తంగా మెగాస్టార్ చిరంజీవి లీడ్ రోల్ గా నటించిన ‘మన వరశంకర ప్రసాద్ గారు’ సినిమా రిలీజ్ అయింది. ఆదివారం నాడే ప్రీమియర్ షోలతో విడుదలైన సినిమా అన్ని వైపుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంది. ముఖ్యంగా వింటేజ్ మెగాస్టార్ చిరంజీవిని మళ్లీ చూసామంటూ అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. ఇక సినిమాలో ఆయన చేసిన నటన, డాన్స్, కామెడీ, ఇలా అన్ని విభాగాలలో ఇరగదీసాడంటూ అభిమానులు సోషల్ మీడియాలో తెగ హడావిడి చేసేస్తున్నారు.…