సంక్రాంతి కానుకగా ప్రభాస్ రాజాసాబ్, మెగా స్టార్ మన శంకరవరప్రసాద్, రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి, శర్వానంద్ నారి నారి నడుమ మురారి, నవీన్ పోలిశెట్టి అనగనగ ఒక రాజు సినిమాలు ప్రేక్షకులు ముందుకు వచ్చాయి. సంక్రాంతి అంటేనే సినిమాల పండగా ఈ నేపధ్ద్యంలో థియేటర్స్ అడ్జస్ట్ కాకున్నా కూడా పోటాపోటీగా సినిమాలు రిలీజ్ చేసారు మేకర్స్. కానీ ఎప్పుడు లేని విధంగా రాజాసాబ్ మినహాయించి అన్ని సినిమాలు మంచి టాక్ తెచుకున్నాయి. Also Read : Nidhi…