సోదరుని ట్వీట్ కు రకుల్ స్పందిస్తూ.. నా పెళ్లి గురించి నువ్వు నిజంగా స్పష్టతను ఇచ్చావా.? నా పెళ్లి గురించి నాకు కూడా కాస్త క్లారిటీ ఇవ్వాలి కదా? బ్రో ..! నా జీవితం గురించి నాకే తెలియకుండా పోయింది..! అంటూ రకుల్ అసహనం వ్యక్తం చేసినట్లుగా మాట్లాడుతూ ఏడుస్తున్న ఐమోజీని పోస్ట్ చేసింది.