Home
Rakul Preet Singh
Rakul Preet Singh News
-
Tax Raids: రకుల్ ప్రీత్ సింగ్ ఇంట్లో ఐటీ సోదాలు.. హీరోయిన్‌పై సంచలన ఆరోపణలు..
Tax Raids: బాలీవుడ్లో మరోసారి ఐటీ (ఇన్కమ్ టాక్స్) శాఖ దాడులు కలకలం రేపాయి. సినిమాల నిర్మాణాల పేరుతో విదేశాలకు అక్రమంగా నిధులు తరలిస్తున్నారనే తీవ్ర ఆరోపణలు, పన్ను ఎగవేతల అనుమానాలతో ముంబై ఇన్కమ్ టాక్స్ అధికారులు ఒకేసారి పలువురు ప్రముఖులు, నిర్మాణ సంస్థల ఇళ్లపై, ఆఫీసులపై మెరుపు దాడులు చేపట్టారు. ఈ దాడుల జాబితాలో ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్, సీనియర్ బాలీవుడ్ నిర్మాత వాసు భగ్నానీతో పాటు ప్రముఖ నిర్మాణ సంస్థ 'పానోరమా… -
Raaka: ‘రాకా’లో ఐదో బ్యూటీ.. అట్లీ గారు అసలు ఏం ప్లాన్ చేస్తున్నారండి!
Raaka: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ ‘రాకా’. ఈ సినిమాకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ బయటికి వచ్చిన సోషల్ మీడియాలో మామూలు రచ్చ చేయడం లేదు. దీంతో ఈ చిత్రంపై ప్రేక్షకులతో పాటు ట్రేడ్ వర్గాల్లోనూ రోజురోజుకి ఆసక్తి పెరుగుతుంది. ఇప్పటికే ఈ సినిమాలో దీపికా పదుకొణె, మృణాల్ ఠాకూర్, రకుల్ ప్రీత్ సింగ్, జాన్వీ కపూర్ పేర్లు వినిపిస్తుండగా.. తాజాగా… -
Ramayana : సీతగా సాయి పల్లవి కన్నా అందంగా శూర్పణఖ రకుల్ ప్రీత్ సింగ్.. అసలు నిజం ఇదా?
భారతీయ చలనచిత్ర చరిత్రలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న పౌరాణిక దృశ్యకావ్యం ‘రామాయణ’. ‘దంగల్’ ఫేమ్ నితీష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పాన్ వరల్డ్ ప్రాజెక్ట్‌పై ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంలో రాముడిగా రణ్‌బీర్ కపూర్ తన దివ్యమైన రూపంతో ఆకట్టుకోనుండగా, రావణాసురుడిగా యష్ భీకరమైన లుక్‌లో కనిపించబోతున్నారు. అయితే, తాజాగా ఈ సినిమాకు సంబంధించి సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన చర్చ వైరల్ అవుతోంది. సాధారణంగా పురాణాల ప్రకారం శూర్పణఖ తన అసలు… -
Kajal Aggarwal : సమంత, రకుల్‌కు కాజల్ అగర్వాల్ సంచలన సవాల్!
మనం రోజుకు మూడు పూటలా ఎంతో ఇష్టంగా తినే ఆహారం అసలు సురక్షితమేనా? పచ్చటి పంటల వెనుక దాగున్న కెమికల్స్ మన శరీరంలోకి ఎలా చేరుతున్నాయి? ఈ ప్రశ్నలకు సమాధానం వెతికే ప్రయత్నంలో టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ , బాలీవుడ్ నటుడు శ్రేయాస్ తల్పాడే సరికొత్త సోషల్ మీడియా మూవ్‌మెంట్‌కు శ్రీకారం చుట్టారు. తాము నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ది ఇండియా స్టోరీ’ (The India Story) ప్రమోషన్స్‌లో భాగంగా వీరిద్దరూ కలిసి #WhatsOnYourPlate అనే… -
Jackky Bhagnani: హీరోయిన్ రకుల్‌తో పెళ్లై ఏడాది కూడా కాకముందే డేటింగ్ యాప్‌లో జాకీ భగ్నానీ? వైరల్ అవుతున్న లీక్స్!
Jackky Bhagnani: బాలీవుడ్ నటుడు, నిర్మాత, టాలీవుడ్ స్టార్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ భర్త జాకీ భగ్నానీ మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు. కొన్ని నెలల క్రితం తన భార్య రకుల్‌తో ఉన్న బంధాన్ని ‘సిచుయేషన్‌షిప్’ అని వర్ణించి వివాదంలో చిక్కుకున్న ఆయన.. ఇప్పుడు ప్రముఖ సెలబ్రిటీ డేటింగ్ యాప్ ‘రాయా’ (Raya) లో ప్రత్యక్షమయినట్లు కొన్ని స్క్రీన్షాట్లు రెడ్డిట్‌లో లీక్ అవ్వడం తీవ్ర చర్చలకు దారితీసింది. ఒక ప్రముఖ యూట్యూబర్ తన… -
Hit and Run: హీరోయిన్ నటాషా సింగ్ హిట్ అండ్ రన్ లుక్ చూశారా?
టాలీవుడ్లో సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కుతున్న చిత్రం ‘హిట్ అండ్ రన్’. సంజయ్ రావ్, నటాషా సింగ్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే ఇండస్ట్రీలో మంచి అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ చిత్రం నుంచి ఒక క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది. స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఈ సినిమాలోని హీరోయిన్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. ఈ చిత్రంలో నటాషా సింగ్ ‘రిపోర్టర్ సాక్షి’… -
Rakul Preet Singh: “మోసం చేస్తే వదిలేస్తా”.. పెళ్లి తర్వాత రిలేషన్‌పై రకుల్ షాకింగ్ కామెంట్స్!
టాలీవుడ్ ఒకప్పటి స్టార్ హీరోయిన్, పంజాబీ ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) ప్రస్తుతం బాలీవుడ్లో వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. ప్రముఖ నటుడు, నిర్మాత జాకీ భగ్నానీ (Jackky Bhagnani) ని వివాహం చేసుకుని హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్న రకుల్.. తాజాగా తన కొత్త సినిమా ప్రమోషన్స్ ఇంటర్వ్యూలో ‘రిలేషన్షిప్స్ & మోసం’ (Cheating) పై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. తాజాగా ఓ యూట్యూబ్… -
Sara Ali Khan: తల్లిదండ్రుల విడాకుల ప్రభావం.. పెళ్లిపై సారా సంచలన వ్యాఖ్యలు
సారా అలీ ఖాన్, ఆయుష్మాన్ ఖురానా, రకుల్ ప్రీత్ సింగ్, వామిఖా గబ్బి ప్రధాన పాత్రల్లో నటించిన రొమాంటిక్ కామెడీ డ్రామా పతి పత్ని ఔర్ వో దో (Pati Patni Aur Woh Do). మే 15న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం కేవలం మూడు రోజుల్లోనే దేశవ్యాప్తంగా రూ.17.53 కోట్ల నెట్ కలెక్షన్లతో సాలిడ్ ఓపెనింగ్స్ సాధించి బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ‘పెళ్లి’ అనే టాపిక్ రాగా.. సారా… -
Rakul Preet Singh: డబ్బులిచ్చి మరీ బురద చల్లుతున్నారు.. పీఆర్ పై నిప్పులు చెరిగిన రకుల్
సినీ ఇండస్ట్రీలో పబ్లిసిటీ అనేది కామన్. కానీ ఈ మధ్యకాలంలో పీఆర్ (Public Relations) పేరుతో జరుగుతున్న కొన్ని పనులు హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్‌కు తీవ్ర ఆగ్రహాన్నికి గురిచేశాయి. బాలీవుడ్లో నెగెటివ్ పీఆర్ సంస్కృతి పెరిగిపోతోందని, ఒకరి మీద ఒకరు డబ్బులిచ్చి మరీ బురద చల్లుకుంటున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. Also Read : Dhurandhar 2 : ‘ధురంధర్ 2’ ఓటీటీ డీల్ జియో హాట్‌స్టార్‌కే.. ఆ మార్పు వెనుక అసలు కథేంటి? తాజాగా ఇచ్చిన… -
Rakul Preet: బాలీవుడ్లో నెపోటిజం కారణంగా.. చాలా అవమానాలు ఎదురుకున్న
టాలీవుడ్ లో అనతి కాలంలోనే మంచి స్టార్ డమ్ సంపాదించుకున్న వారిలో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. ఎంట్రి ఇచ్చిన కొద్ది కాలంలోనే స్టార్ హీరోలతో జత కట్టి వరుస హిట్ లు అందుకుంది. కానీ ఏ ఇండస్ట్రీ అయిన హీరోయిన్ల కెరీర్ ఒకనోక్క సమయంలో పడిపోతుంది అని చెప్పలేం కానీ అవకాశాలు తగ్గిపోతాయి. దీంతో వారు వెరే ఇండస్ట్రీ బాట పడతారు. అలా రకుల్ కూడా బాలీవుడ్ లో ఎంట్రి ఇచ్చింది. కానీ.. దక్షిణాదిలో స్టార్…
తాజావార్తలు
-
Mahindra BE 07, Thar: మహీంద్రా Electric SUVలు టెస్టింగ్‌లో.. BE 07, Thar EVలో 500Km రేంజ్, అదిరిపోయే ఫీచర్లు!
-
vivo X Fold6: 200MP కెమెరా.. 6900mAh బ్యాటరీ.. vivo కొత్త ఫోల్డబుల్ ఫోన్ వచ్చేసింది! ఫీచర్లు అదిరిపోయాయ్
-
Nayanthara: బికినీలో నయనతార.. కానీ ఫాన్స్‌కు నిరాశే!
-
BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వం కీలక అడుగు.. న్యాయ నిపుణులతో మంత్రుల సమావేశం
-
RaviTeja – VivekAthreya : రవితేజ ‘తులాభారం’లో తూగబోయే నటీనటులు వీరేనట
ట్రెండింగ్
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!