Rakul Preet Singh Focusing on Tollywood again: పరిస్థితులు మారుతున్నాయి, పెళ్లయిన తర్వాత కూడా హాట్ హీరోయిన్లుగా కంటిన్యూ అవుతున్నారు.ఇప్పుడు ఇదే లిస్ట్ లో రకుల్ ప్రీత్ సింగ్ చేరబోతోంది.సెకండ్ ఇన్సింగ్స్ లోనూ సత్తా చాటేందుకు పక్కాప్లాన్ రెడీ చేసుకుంటోంది రకుల్. ఎట్టకేలకు రకుల్ ప్రీత్ సింగ్ బ్యాచ్లర్ లైఫ్ కి పులుస్టాప్ పడింది.నిర్మాత జాకీ భగ్నానీతో ఏడు అడుగులు వేసింది.మరి రకుల్ ఇకపై సినిమాలు చేస్తుందా? లేక కుటుంబ జీవితానికే అంకితమవుతుందా? అంటే రకుల్…