(అక్టోబర్ 10న రకుల్ ప్రీత్ సింగ్ పుట్టినరోజు) నాజుకు షోకులతో కుర్రకారును ఇట్టే ఆకర్షించే అందం, చందం రకుల్ ప్రీత్ సింగ్ సొంతం. రకుల్ నవ్వు, చూపు, రూపు, నడక, నడత అన్నీ ఇట్టే ఆకర్షిస్తూ ఉంటాయి. అందువల్లే రకుల్ ప్రీత్ సింగ్ సినిమాలంటే కుర్రాళ్ళకు ఎంతో మోజు. తెలుగు చిత్రాలతోనే రకుల్ ప్రీత్ సింగ్ కు స్టార్ డమ్ లభించింది. న్యూ ఢిల్లీలో 1990 అక్టోబర్ 10న రకుల్ ప్రీత్ సింగ్ ఓ పంజాబీ కుటుంబంలో…