అక్టోబర్‌లో, తన పుట్టినరోజు సందర్భంగా , రకుల్ ప్రీత్ సింగ్ ఇన్‌స్టాగ్రామ్‌లో వెన్నునొప్పితో బాధపడుతుననట్టు తన అభిమానులకి వెల్లడించింది. ఆ కారణంగా ఆమె అప్పటి నుంచే బెడ్ రెస్ట్‌లో ఉంది. దీపావళికి ఆమె లేచి నడవడం మొదలు పెట్టింది. అయితే ఆమె ఇంకా పూర్తిగా కోలుకోలేదని, ఆమె చికిత్స ఇంకా కొనసాగుతోందని చెబుతున్నారు. “నేను ఇప్పుడు మెరుగ్గా ఉన్నా, నేను రోజురోజుకు మెరుగవుతున్నాను అని ఆమె పేర్కొంది. గాయం ఎలా జరిగిందో వివరిస్తూ, “అక్టోబర్ 5న నేను…