స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పేరు సోషల్ మీడియాలో మళ్లీ గట్టిగా వినపడుతుంది. కొద్ది రోజులుగా ఆమె పేరుతో ఫేక్ వార్తలు, అబద్ధపు ప్రచారాలు పెరగడంతో రకుల్ చాలా కోపంగా ఉంది. మొన్నామధ్య ఎవరో తన వాట్సాప్ నెంబర్ ఇదేనంటూ ఫేక్ న్యూస్ క్రియేట్ చేశారు. ఆ వార్త అబద్ధమని రకుల్ అప్పుడే క్లారిటీ ఇచ్చిన, తాజాగా మరో వ్యక్తి ఆమె సన్నబడటానికి కారణం ప్లాస్టిక్ సర్జరీ అని చెప్పి, ఒక డాక్టర్ వీడియోను షేర్…