బిగ్ బాస్ సీజన్ 5 లో శనివారం ప్రసారమైన అంశాలు ఆసక్తిని కలిగించాయి. యాంగర్ మేనేజ్ మెంట్ లో సన్నీ ఫెయిల్ అవుతున్నాడని బిగ్ బాస్ హౌస్ లోని మెజారిటీ సభ్యులు చెప్పారు. దాంతో అతని మెడలో ‘గిల్టీ’ అనే బోర్డ్ ను వేసి, శనివారం అంతా ఉంచుకోవాలని నాగార్జున చెప్పాడు. ఈ సందర్భంగా సన్నీ ‘నాలోని ఈ ఆవేశానికి మీరే కారణం. ‘రక్షకుడు’ సినిమాలోని మీ క్యారెక్టరే నాది’ అని అన్నాడు. వెంటనే నాగార్జున…. ‘ఆ…