Rakhi Sawant Confirms She Has A Tumour in Uterus: నటి రాఖీ సావంత్ గత రెండు రోజులుగా ఆసుపత్రిలో ఉందన్న సంగతి తెలిసిందే. మంగళవారం సాయంత్రం ఛాతీలో తీవ్రమైన నొప్పి రావడంతో ఆమె ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. అయితే ఎప్పుడూ చలాకీగా ఉంటూ వివాదాలతో సావాసం చేసే ఆమె ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించడంతో అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. బుధవారం సాయంత్రం, నటి పరిస్థితి విషమంగా ఉందని, ఆమెకు యాంజియోగ్రఫీ చేయిస్తున్నామని రాఖీ మాజీ…
Rakhi Sawant Immediately Hospitalized Due To Some Heart-Related Problem: తన కామెడీతో అందరినీ నవ్విస్తూ, వివాదాలతో వార్తల్లో నిలుస్తున్న రాఖీ సావంత్‌కి సంబంధించి బ్యాడ్ న్యూస్ బయటకు వచ్చింది. టీవీ నటి – రియాలిటీ షో ‘బిగ్ బాస్’ కంటెస్టెంట్ అయిన రాఖీ అత్యవసరంగా ఆసుపత్రిలో చేరినట్లు చెబుతున్నారు. ఆమె తీవ్రమైన గుండె జబ్బుతో బాధపడుతున్నట్లు కూడా నివేదికలు బయటకు వస్తున్నాయి. అయితే ఈ వార్త అభిమానులను షాక్‌కి గురి చేసింది. ఆమె భద్రత…
Rakhi Sawanth: బాలీవుడ్ హాట్ బ్యూటీ రాఖీ సావంత్ గురించి ప్రత్యేకంగా పరిచయ వ్యాక్యాలు చెప్పనవసరం లేదు. ఆమె చేసిన రచ్చ.. ఇరుకున్న వివాదాలు అంతా ఇంతా కాదు. ఎవరు ఏం అనుకుంటే నాకేంటి.. నాకు నచ్చినట్లు నేను ఉంటాను అంటూ మీడియా ముందు ఆమె చేసిన హంగామా గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది.
Rakhi Sawant: బాలీవుడ్ డ్రామా క్వీన్ రాఖీ సావంత్ నిత్యం వార్తల్లో నిలుస్తోంది. అంతకుముందు రాఖీ తన ప్రియుడు ఆదిల్‌తో ముసిముసిగా నవ్వుతూ కనిపించింది.. కానీ ఆ నవ్వులు ఎక్కువ కాలం నిలువలేదు.. ఇద్దరూ విడిపోయారు.
Rakhi Sawant Marriage - Taslima Nasreen comments: వివాదాస్పద రచయిత్రి తస్లిమా నస్రీన్ మరోసారి ఇస్లాంపై వ్యాఖ్యలు చేశారు. ఇస్లాం ఛాందసవాదాన్ని ఎదురించిన తస్లిమా సొంత మతం నుంచే బెదిరింపులు, దాడులకు గురైంది. ఇస్లాంలోని తప్పులను ఎత్తి చూపడంలో ముందుంటారు. ఇదిలా ఉండే ఆమె మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. వాక్ స్వాతంత్య్రం, స్త్రీల సమానత్వం, ముస్లిమేతర హక్కులు మొదలైనవాటిని అంగీకరించాలని లేకపోతే ఆధునిక సమాజంలో దీనికి స్థానం ఉండదని అన్నారు.
Rakhi Sawanth: బాలీవుడ్ హాట్ బ్యూటీ రాఖీ సావంత్ గురించి ప్రత్యేకంగా పరిచయ వ్యాక్యాలు చెప్పనవసరం లేదు. ఆమె చేసిన రచ్చ.. ఇరుకున్న వివాదాలు అంతా ఇంతా కాదు. ఎవరు ఏం అనుకుంటే నాకేంటి.. నాకు నచ్చినట్లు నేను ఉంటాను అంటూ మీడియా ముందు ఆమె చేసిన హంగామా గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది.
ప్రేమంటే సాధించుకోవడాలే కాదు, కొన్ని త్యాగాలు కూడా ఉంటాయి. ప్రేమించిన వ్యక్తికి ఏదైనా నచ్చలేదంటే, అది వదులుకోవడంలో తప్పు లేదు. అలా చేయడం వల్ల ఇద్దరి మధ్య అండర్ స్టాండింగ్ తో పాటు మరింత ప్రేమ పెరుగుతుంది. ఈ సూత్రాన్ని తెలుసుకున్న రాఖీ సావంత్.. తన ప్రియుడి కోసం ఓ త్యాగం చేసింది. ఎక్స్‌పోజింగ్ ఉండే బట్టలు వేసుకోవద్దని ప్రియుడు సూచించడంతో, వీలైనంతవరకూ శరీరాన్ని కప్పి ఉంచే బట్టలనే ధరించడం మొదలుపెట్టింది. ఈ విషయంపై రాఖీ మాట్లాడుతూ..…
ఎప్పుడూ ఏదో ఒక వివాదం లేదా విచిత్రమైన పనితో వార్తల్లోకెక్కే బాలీవుడ్ భామ రాఖీ సావంత్.. ఇప్పుడు మరోసారి టాక్ ఆఫ్ ద టౌన్‌గా మారింది. తన బాయ్‌ఫ్రెండ్ ఆదిల్ ఖాన్‌తో కలిసి.. శుక్రవారం సాయంత్రం ఒషివర పోలీస్ స్టేషన్‌లో మాజీ భర్తపై ఫిర్యాదు చేసింది. తన షోషల్ మీడియా ఖాతాలు, ఆన్‌లైన్ చెల్లింపుల విధానాల్ని మాజీ భర్త రితేష్ హ్యాక్ చేశాడని.. తన జీవితాన్ని నాశనం చేస్తానని అతడు బెదిరించాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. తన…
బాలీవుడ్ వివాదస్పద నటి రాఖీ సావంత్ గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆమె ప్రేమ, పెళ్లి, విడాకులు అన్ని వివాదాస్పదమే. బిగ్‌బాస్ షో నుంచి బయటకు వచ్చాక ఆమె ఏం చేసినా సెన్సేషన్ అవుతుంది అంటే అతిశయోక్తి కాదు. భర్త రితేష్ సింగ్ తో విడిపోయిన వెంటనే ఆమె కంటే ఆరేళ్ళ చిన్నవాడైన అదిల్ దురానీతో ప్రేమలో ఉన్నట్లు వెల్లడించి షాక్ ఇచ్చింది. ఇక ఆ తరువాత ఒక్కసారిగా చేతికి డైమండ్ రింగ్ తో…