చరిత్ర పుటల్లో రాకేష్ శర్మ చెరగని అధ్యాయం. అంతరిక్షంలోకి వెళ్ళిన తొలి భారతీయుడు రాకేష్ శర్మ. ఈ రోజు అంటే జనవరి 13, 1949న పంజాబ్‌లోని పాటియాలాలో జన్మించారు. అంతరిక్షాన్ని జయించిన తొలి భారతీయుడు రాకేష్ శర్మ ప్రస్తుతం ఎక్కడ నివసిస్తున్నారు? ఆయన ఏమి చేస్తున్నారు? అంతరిక్షంలోకి ఎలా ప్రయాణం చేశారు? ఆ వివరాలు మీకోసం.. ప్రధానమంత్రి ఇందిరా గాంధీ హయాంలో రాకేష్ శర్మ అంతరిక్షంలోకి వెళ్లి చరిత్ర సృష్టించారు. ఇందిరా గాంధీ స్వయంగా అంతరిక్షం నుండి…