Rakesh Master last Video viral in social media: ప్రముఖ టాలీవుడ్ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ హఠాన్మరణం చెందారన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన హఠాన్మరణం అభిమానులను, కుటుంబ సభ్యులను తీవ్ర విషాదంలో ముంచెత్తింది. అయితే ఆయన ఎలా చనిపోయారు అనే దానికి ముందు ఆయనకు వడ దెబ్బ తగలడం వల్ల అనే వాదన తెర మీదకు వచ్చింది. అయితే ఆ తర్వాత ఆయన ఏపీ మందు, బీర్లు తాగడం వల్లే అనే…