జబర్దస్త్ స్టేజ్ పైన రకరకాల గెటప్స్ వేస్తూ బుల్లితెర అభిమానులని మెప్పించిన కమెడియన్ ‘గెటప్ శ్రీను’. బుల్లితెర కమల్ హాసన్ గా పేరు తెచ్చుకున్న గెటప్ శ్రీను, ఆ తర్వాత సినిమాల వైపు వచ్చి మంచి మంచి క్యారెక్టర్స్ లో నటిస్తున్నాడు. జాంబీ రెడ్డి లాంటి సినిమాలో గెటప్ శ్రీను సూపర్ క్యారెక్టర్ ప్లే చేశాడు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి పేరు తెచ్చుకున్న గెటప్ శ్రీను, హీరోగా మారి చేస్తున్న సినిమా ‘రాజు యాదవ్’. యూత్…