టాలీవుడ్‌లో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్న తాజా చిత్రం ‘రాజు వెడ్స్ రాంబాయి’ ఇప్పటికే మంచి బజ్ క్రియేట్ చేసుకుంది. విలేజ్ నేపథ్యంలో రూపొందిన ఈ రొమాంటిక్ డ్రామాకు సంబంధించిన టీజర్, ట్రైలర్, పాటలు యూత్‌లో మంచి క్రేజ్ తెచ్చాయి. అఖిల్ రాజ్, తేజస్వి రావు, శివాజీ రాజా, చైతు జొన్నలగడ్డ తదితరులు కీలక పాత్రలు పోషించగా. సాయిలు కంపాటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వేణు ఉడుగుల, రాహుల్ మోపిదేవి సంయుక్తంగా నిర్మించారు. తాజాగా ఈ సినిమా…