Delhi Car Blast : ఢిల్లీ రెడ్ ఫోర్ట్ సమీపంలో చోటుచేసుకున్న కారు పేలుడు దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ దుర్ఘటనలో ప్రాణనష్టం జరగడం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ రక్షణ శాఖ మంత్రి రాజనాథ్ సింగ్ స్పందించారు. ఈ ఘటన అత్యంత బాధాకరమైనదిగా, కలతపరిచేదిగా అభివర్ణించిన ఆయన, మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ విషయంపై ట్విట్టర్‌లో స్పందించిన రాజనాథ్ సింగ్.. “ఢిల్లీలో జరిగిన కారు పేలుడు ఘటన అత్యంత…
పాకిస్థాన్ కూడా అణు పరీక్షలు చేయబోతుందంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ తాజాగా స్పందించారు. భారతదేశం భయంతో ఏ అడుగు వేయదని తేల్చి చెప్పారు. ఇతర దేశాలు ఏం చేయాలనుకుంటున్నాయో చేయనివ్వండన్నారు.