Rajkummar Rao on Stree 2 Success: బాలీవుడ్ నటీనటులు రాజ్‌కుమార్ రావు, శ్రద్ధాకపూర్ జంటగా నటించిన మూవీ ‘స్త్రీ 2’. కామెడీ హారర్ ఫిల్మ్‌గా వచ్చిన ఈ చిత్రానికి అమర్ కౌశిక్ దర్శకత్వం వహించారు. ఆగస్టు 15న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. ప్రస్తుతం బాలీవుడ్‌లో స్త్రీ 2 సినిమా గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు. ఈ విజయంపై రాజ్‌కుమార్ రావు తాజాగా స్పందించారు. తమ అంచనాలకు మించి విజయం సాధించిందన్నారు. అలానే…