స్క్రిప్ట్ డిమాండ్ చేస్తే ఎంతవరకు అయిన సిద్ధమవుతున్నారు దక్షిణాది తారలు. ఒకప్పుడు ఇది బాలీవుడ్ వరకే పరిమితం కాగా, ఇటీవలే సౌత్ సినిమాలోనూ ఎక్కువగా ఈ పోకడ కనిపిస్తోంది. ఇక వెబ్ సిరీస్ లోనైతే నో కండిషన్స్ అనే స్టేట్మెంట్స్ కూడా ఇచ్చేస్తున్నారు. కాగా కోలీవుడ్ నటి అండ్రియా కథా ప్రాముఖ్యత కలిగిన చిత�