Balakrishna : నందమూరి బాలకృష్ణకు అరుదైన గౌరవం దక్కింది. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో ఆయనకు స్థానం దక్కింది. ఈ రోజు ఆయన అవార్డును కూడా అందుకున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్, ఏపీ మంత్రి నారా లోకేష్ ప్రత్యేక అతిథులుగా వచ్చారు. ఈ కార్యక్రమంలో సూపర్ స్టార్ రజినీకాంత్, అమితాబ్ బచ్చన్ విషెస్ చెప్పిన స్పెషల్ వీడియోలను ప్లే చేశారు. Read Also : Chiranjeevi : అల్లు అరవింద్…