బీస్ట్ సినిమాతో కాస్త డిజప్పాయింట్ చేసిన డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్, ఈసారి మాత్రం జైలర్ సినిమాతో గురి తప్పలేదు. సూపర్ స్టార్ రజినీకాంత్ ని మాస్ అవతారంలో చూపించి నెల్సన్ సాలిడ్ హిట్ కొట్టాడు. జైలర్ సినిమా థియేటర్స్ లో చూసిన ప్రతి రజినీ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకోని థియేటర్స్ నుంచి బయటకి వస్తున్నాడు. ఈ రేంజ్ సినిమాని రజినీ ఫాన్స్ ఈ మధ్య కాలంలో చూడలేదు. జైలర్ సినిమాకి కేరళ, కర్ణాటన రాష్ట్రాల్లో కూడా…