తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్ నటిస్తున్న మోస్ట్ అవెయిటెడ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘కూలీ’ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే నెలకొన్నాయి. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ట్రైలర్, ఆడియో ఈవెంట్లతో మరింత హైప్ పెంచుకుంది. కాగా విడుదలైన ట్రైలర్ కూడా అంచానాలకు మించి వేరే లెవల్‌లో ఉంది. ఇందులో స్మగ్లర్ దేవ క్యారెక్టర్ లో రజినీకాంత్ నటిస్తున్నారు. అతను ప్రతీకారం తీర్చుకునే మార్గంలో ఉన్న ఒక స్మగ్లర్ అని అర్థమవుతోంది. విలన్‌గా యాక్ట్ చేస్తున్న నాగార్జున…