Actor Rajinikanth takes blessings of UP CM Yogi Adityanath: చాలాకాలం తర్వాత జైలర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి రజినీకాంత్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ బ్యానర్ మీద కళానిధి మారన్ నిర్మించిన ఈ సినిమా దాదాపు 500 కోట్లు కొల్లగొట్టిందని అంచనా వేస్తున్నారు. అయితే ట్రేడ్ అనలిస్ట్ ల అంచనాలను తలకిందులు చేస్తూ వారు 400 కోట్లు కలెక్ట్ చేసిందని చెబితే నిర్మాణ సంస్థ…