ఖైదీ, మాస్టర్, విక్రమ్ సినిమాలతో కోలీవుడ్ నుంచి పాన్ ఇండియా ఆడియన్స్ ని రీచ్ అయ్యాడు డైరెక్టర్ లోకేష్ కనగరాజ్. నైట్ ఎఫెక్ట్ లో, యాక్షన్ ఎపిసోడ్స్ అండ్ హ్యూమన్ ఎమోషన్స్ ని బాలన్స్ చేసే సినిమాలు ఎక్కువగా చేసే లోకేష్ కనగరాజ్… తనకంటూ ఒక స్పెషల్ యూనివర్స్ ని క్రియేట్ చేసుకున్నాడు. ముఖ్యంగా విక్రమ్ సినిమా క్లైమాక్స్ తో లోకేష్ కనగరాజ్ రేంజ్ మారిపోయింది. ఇప్పుడు లోకేష్ కనగరాజ్ నుంచి వస్తున్న లేటెస్ట్ సినిమా లియో.…
Rana Daggubati to act opposite Rajinikanth: ఈ మధ్య కాలంలో మల్టీస్టారర్ సినిమాలతో పాటు మల్టీ లింగ్యువల్ సినిమాలు ఎక్కువ అయ్యాయి. ఈ క్రమంలో కొన్నాళ్ల క్రితం మోహన్ లాల్, శివ రాజ్ కుమార్ అతిధి పాత్రలలో వచ్చిన రజనీకాంత్ జైలర్ సినిమా సూపర్ హిట్ అయింది. ఇక ఇప్పుడు ‘జై భీమ్’ ఫేమ్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో రజనీకాంత్ తన తదుపరి సినిమాను చేసేందుకు సిద్ధం అవుతున్నారు. జై భీమ్ లానే కొన్ని సామాజికాంశాలను…