రజనీకాంత్‌కు బక్కోడు ఉంటే బాలయ్యకు బండోడు ఉన్నాంటూ సరదాగా తమన్ ఓ సందర్భంగా వ్యాఖ్యానించాడు. అంటే వీరి కాంబోలో సినిమాలు వస్తున్నాయంటే సాంగ్స్, బీజీఎంతో సౌండ్ బాక్సులు బద్దలు కావాల్సిందే. మూవీ బ్లాక్ బస్టర్ హిట్ నమోదు చేయాల్సిందే. తమిళ్ లో తలైవాకు అనిరుధ్ మ్యూజిక్ ఇస్తున్నాడంటే వేరే లెవల్ హైప్ ఉంటుంది. కానీ ఈ మధ్య అనిరుధ్ కంపోజ్ చేసిన సినిమాలు ఫ్లాప్స్ టాక్ రావడంతో పాటు సాంగ్స్, బ్యాగ్రౌండ్ స్కోర్‌లో పదును తగ్గడంతో తలైవర్…