ఆగస్టు 11న మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భోళా శంకర్ సినిమా రిలీజ్ కానుంది. మెహర్ రమేష్ డైరెక్ట్ చేయనున్న ఈ మూవీ నుంచి మొదటి సాంగ్ ఈరోజు రిలీజ్ కానుంది. తమిళ వేదాలం సినిమాకి రీమేక్ గా తెరకెక్కుతున్న భోళా శంకర్ సినిమాపై మెగా అభిమానుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. మెహర్ రమేష్ ఈ సినిమాని ఎలా తెరకెక్కించాడో అనే భయం రెగ్యులర్ మూవీ లవర్స్ లో ఉంది కానీ ఇప్పటివరకు రిలీజ్ చేసిన పోస్టర్స్, సాంగ్స్,…