జైలర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు సూపర్ స్టార్ రజినీకాంత్. ఆయన పని అయిపొయింది అనే కామెంట్స్ చేసిన ప్రతి ఒక్కరికీ హిట్ సౌండ్ రీసౌండ్ వచ్చేలా వినిపించాడు రజినీ. 500 కోట్లు రాబట్టిన జైలర్ సినిమా కోలీవుడ్ కి ఈ ఇయర్ బిగ్గెస్ట్ హిట్ అవ్వడానికి రెడీగా ఉంది. దాదాపు దశాబ్దం తర్వాత సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన రజినీకాంత్, ఈసారి ఎక్స్పరిమెంట్ చేయడానికి సిద్ధమయ్యాడు. తన నెక్స్ట్ సినిమాని జై భీమ్ దర్శకుడు టీజే…
లోకనాయకుడు కమల్ హాసన్ నటించిన విక్రమ్ సినిమా, కమల్ కి సాలిడ్ కంబ్యాక్ మూవీగా నిలిచింది. కమల్ కి కెరీర్ బిగ్గెస్ట్ హిట్ మాత్రమే కాదు విక్రమ్ మూవీ కోలీవుడ్ బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా తమిళ బాక్సాఫీస్ దగ్గర చాలా రికార్డులని క్రియేట్ చేసింది. పాన్ ఇండియా ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసిన విక్రమ్ సినిమా రేంజ్ ని మరింత పెంచింది క్లైమాక్స్ లో ‘సూర్య’…