Rajesh Danda Birthday Special Interview: డిస్ట్రిబ్యూటర్ గా కంటే నిర్మాతగా ప్రయాణం బాగుందనీ, నచ్చిన కథతో ప్రయాణం చేసే వెసులుబాటు నిర్మాతగా ఉంది అని సక్సెస్ ఫుల్ నిర్మాత రాజేష్ దండా అంటున్నారు. నేను డిస్ట్రిబ్యూటర్ గా ఉన్నప్పుడు సందీప్ కిషన్, అల్లరి నరేష్ నన్ను నమ్మారు. అలా నాతో జర్నీ చేస్తున్నారు. వారితో మరల సినిమాలు తీయడానికి కారణమదే అంటూ హాస్య మూవీస్ అధినేత రాజేష్ దండా అన్నారు. హాస్య మూవీస్ పతాకంపై పలు…