హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో ప్రముఖ యూట్యూబర్ శ్యామ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఒక వ్యాపారవేత్త వద్ద రూ. 5 కోట్లు డిమాండ్ చేసినట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. బాధితుడు రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు శ్యామ్‌పై ఎక్స్‌టార్షన్ కేసు నమోదు చేశారు. అనంతరం శ్యామ్‌ను అరెస్టు