Home
Rajat Patidar
Rajat Patidar News
-
Captain Rajat Patidar: ఎట్టకేలకు కెప్టెన్సీ కొట్టేసిన రజత్ పాటిదార్.. సంతోషంలో ఆర్సీబీ ఫ్యాన్స్..
ఈ నెల చివర్లో బెంగళూరులోని బీసీసీఐ ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’లో ప్రారంభం కానున్న ప్రసిద్ధ దులీప్ ట్రోఫీ కోసం సెంట్రల్ జోన్, వెస్ట్ జోన్ జట్లు ప్రకటించబడ్డాయి. ఆగస్టు 23 నుండి సెప్టెంబర్ 10 వరకు జరగనున్న ఈ టోర్నమెంట్లో సెంట్రల్ జోన్ జట్టు నాయకత్వ బాధ్యతలను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ప్రాతినిధ్యం వహించిన భారత బ్యాటర్ రజత్ పాటిదార్‌కు యాజమాన్యం అప్పగించింది. దీంతో ఆర్సీబీ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దులీప్ ట్రోఫీ కూడా… -
Tilak Varma: తిలక్ వర్మకు షాక్ తప్పదా..? రిప్లేస్ చేసేందుకు రెడీగా రజత్ పాటిదార్..
జింబాబ్వే పర్యటనలో శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో టీమిండియా 3-0తో సిరీస్ గెలుచుకున్నప్పటికీ, కొంతమంది ఆటగాళ్ల తీరుపై మాజీ క్రికెటర్ అండ్ సెలెక్టర్ క్రిస్ శ్రీకాంత్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా యువ బ్యాటర్ తిలక్ వర్మ ప్రదర్శనను ఆయన తీవ్రంగా విమర్శించారు. తిలక్ వర్మ మందకొడి బ్యాటింగ్ శైలి జట్టుపై ప్రతికూల ప్రభావం చూపుతోందని శ్రీకాంత్ అభిప్రాయపడ్డారు. ఆఖరి టీ20 మ్యాచ్‌లో తిలక్ 9 బంతుల్లో 11 రన్లు మాత్రమే చేశారని, పేస్ బౌలింగ్‌ను సరిగ్గా… -
IND vs ZIM: మ్యాచ్ విన్నర్లకు నో ఛాన్స్.. ఒక్క వికెట్ తీయని ఆటగాడికి చోటు!
India Squad Selection Debate: జింబాబ్వే పర్యటన కోసం ప్రకటించిన భారత టీ20 జట్టులో కొన్ని ఎంపికలు ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీశాయి. ముఖ్యంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) తరఫున రాణించిన కొందరు ఆటగాళ్లకు అవకాశం రాకపోవడం అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. మరోవైపు ఐపీఎల్లో పెద్దగా రాణించని ఆటగాళ్లకు జట్టులో చోటు దక్కడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జింబాబ్వే పర్యటనకు ఎంపికైన భారత జట్టులో ఆర్సీబీ కెప్టెన్… -
Aakash Chopra: ‘సంజూకు అన్యాయం చేశారు.. మరొకరిపై వేటు వెయ్యాలని చూస్తున్నారా..?’
భారత క్రికెట్ జట్టులో రజత్ పాటిదార్‌ను చేర్చుకోవాలనే డిమాండ్‌పై మాజీ ఓపెనర్ ఆకాష్ చోప్రా కీలక వ్యాఖ్యలు చేశారు. వరుసగా రెండు ఐపీఎల్ టైటిళ్లు గెలిచిన ఆర్సీబీ కెప్టెన్ పాటిదార్‌ను టీ20 జట్టులోకి తీసుకురావాలని ఇర్ఫాన్ పఠాన్ వంటి మాజీలు కోరుతుండగా, చోప్రా మాత్రం ప్రాక్టికల్ ప్రశ్నలను లేవనెత్తారు. ప్రస్తుతం టీమిండియా టాప్-7 బ్యాటింగ్ లైనప్‌లో ఆరుగురు ఎడమచేతి వాటం బ్యాటర్లు ఉన్నారు. ఈ రైట్-లెఫ్ట్ కాంబినేషన్ లోపం వల్ల జట్టు గత నాలుగు మ్యాచ్‌ల్లో మూడింట్లో… -
Team India-BCCI: ఆ ఐపీఎల్ స్టార్‌కు ఛాన్స్ ఇవ్వండి.. టీమిండియా టోటల్ సెట్టు ఇగ!
Irfan Pathan on Rajat Patidar: భారత్ టీ20 జట్టు వరుస పరాజయాలతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. కొత్త టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో టీమిండియా ఆశించిన ఫలితాలు సాధించలేకపోతోంది. ఐర్లాండ్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో 0-2తో వైట్‌వాష్ అయిన భారత్.. ప్రస్తుతం ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లోనూ వెనకపడిపోయింది. తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా.. మాంచెస్టర్‌లో జరిగిన రెండో టీ20లో నాలుగు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది.… -
Rajat Patidar: RCB కెప్టెన్ కి అన్యాయం జరిగింది.. టీం ఇండియా సెలెక్టర్లపై నిప్పులు చెరిగిన మాజీ ప్లేయర్!
Rajat Patidar : భారత క్రికెట్ జట్టులో ఎంపికల విషయంలో మరోసారి చర్చ మొదలైంది. ముఖ్యంగా ఐపీఎల్ 2026 సీజన్ అనంతరం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ రజత్ పాటిదార్ పేరు చుట్టూ పెద్ద చర్చ సాగుతోంది. మాజీ భారత ఓపెనర్ సదగోప్పన్ రమేష్ తాజాగా భారత జట్టు సెలెక్టర్లు, జట్టు మేనేజ్మెంట్ తీసుకున్న నిర్ణయాలపై ప్రశ్నలు లేవనెత్తారు. ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనల కోసం ప్రకటించిన భారత టీ20 జట్టులో పాటిదార్‌కు చోటు దక్కకపోవడం ఆశ్చర్యకరమని ఆయన… -
Rajat Patidar: రెండు ఐపీఎల్ టైటిల్స్, 500 రన్స్.. పాటిదార్ ఎంపిక కాకపోవడంపై అగార్కర్ కీలక వ్యాఖ్యలు!
Why Rajat Patidar Missed India T20 Squad: భారత క్రికెట్లో పోటీ స్థాయి ఎంత తీవ్రంగా ఉందో మరోసారి స్పష్టమైంది. వరుసగా రెండు సీజన్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును (ఆర్సీబీ) ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలిపిన కెప్టెన్ రజత్ పాటిదార్‌కు భారత టీ20 జట్టులో చోటు దక్కలేదు. ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలతో పాటు ఆసియా క్రీడల కోసం శనివారం బీసీసీఐ ప్రకటించిన టీ20 జట్టులో అతడి పేరు లేకపోవడం అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. ఐపీఎల్ 2025,… -
Venkatesh Iyer: రజత్ పాటిదార్ ఇక్కడ ఉండాల్సిన వాడు కాదు.. ఆర్సీబీ కెప్టెన్‌పై వెంకటేష్ అయ్యర్ కీలక వ్యాఖ్యలు..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) సరికొత్త చరిత్ర సృష్టించింది. అహ్మదాబాద్ వేదికగా ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ జట్టుపై ఘనవిజయం సాధించడం ద్వారా ఆర్సీబీ వరుసగా రెండోసారి ఐపీఎల్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. గత ఏడాది తమ 18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ తొలిసారిగా విజేతగా నిలిచిన బెంగళూరు, ఈ ఏడాది కూడా అదే ఫామ్‌ను కొనసాగించి లీగ్‌పై పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని… -
Royal Challengers Bengaluru: ఆర్సీబీ విజయ రహస్యం విరాట్ కోహ్లీ కాదా..? ‘గుర్తింపు లేని ఈ హీరో’నేనా..?
Royal Challengers Bengaluru: ఐపీఎల్ 2026లో వరుసగా రెండోసారి ఛాంపియన్‌గా నిలిచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) తన ఆధిపత్యాన్ని మరోసారి చాటుకుంది. ఈ ఐపీఎల్లో ప్రతీ మ్యాచ్‌లో తన దైన శైలిలో బ్యాటింగ్ చేస్తూ.. జట్టు విజయం కోసం ఎంతగానో కృషి చేశారు కింగ్ కోహ్లీ.. అయితే, విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్, భువనేశ్వర్ కుమార్ వంటి స్టార్ ఆటగాళ్ల ప్రదర్శనపై ప్రశంసలు వెల్లువెత్తుతున్న వేళ, ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ మాత్రం జట్టు విజయానికి… -
Hardik Pandya vs Krunal Pandya: పాండ్యా సోదరుల మధ్య విభేదాలు వచ్చాయా..? కృనాల్ ఐపీఎల్ విజయంపై హార్దిక్ మౌనంతో కొత్త చర్చ
Hardik Pandya vs Krunal Pandya: ఐపీఎల్ 2026 సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) మరోసారి చరిత్ర సృష్టించింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌ను 5 వికెట్ల తేడాతో ఓడించిన ఆర్సీబీ వరుసగా రెండోసారి ఐపీఎల్ ట్రోఫీని సొంతం చేసుకుంది. కెప్టెన్ రజత్ పాటిదార్ నాయకత్వంలో జట్టు అద్భుత ప్రదర్శన కనబరిచి అభిమానులకు మరోసారి సంబరాల వేళను అందించింది. అయితే, ఆర్సీబీ విజయం తర్వాత సోషల్ మీడియాలో అభినందనల…
తాజావార్తలు
-
Vijayawada Crime: స్నాప్‌లో పరిచయం.. చనిపోతానంటూ బెదిరింపులు.. యువతి నుంచి రూ.1.38 కోట్లు వసూలు
-
Female characters : స్ట్రాంగ్ ఫీమేల్ క్యారెక్టర్స్ డిజైన్ చేస్తోన్న తమిళ్ ఇండస్ట్రీ
-
Don’t Be Shy: హీరోయిన్గా కాదు.. నిర్మాతగా అలియా భట్.. నేరుగా ఓటీటీలోకి కొత్త సినిమా!
-
H-1B Visa: భారతీయ ఐటీ నిపుణులకు ట్రంప్ షాక్.. హెచ్-1బీ వీసా రుసుము భారీగా పెంపు..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ జెర్సీపై టేప్.. ‘3’ నంబర్ వెనుక అసలు కథేంటి?
ట్రెండింగ్
-
Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!
-
8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!