Home
Rajat Patidar Interview
Rajat Patidar Interview News
-
RCB Player: ‘ఆర్సీబీకి ఆడాలని నాకు లేదు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన కెప్టెన్ రజత్ పాటిదార్..
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టుకు వరుసగా రెండు సార్లు ఐపీఎల్ (IPL 2026) ట్రోఫీలను అందించి, ఆ ఫ్రాంచైజీ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా నిలిచిన రజత్ పాటిదార్ ఒక షాకింగ్ విషయాన్ని వెల్లడించారు. మొదట్లో తనకు ఆర్సీబీ జట్టులో చేరడం అస్సలు ఇష్టం లేదని ఆయన పేర్కొన్నారు. ఒక యూట్యూబ్ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన, ఆ సమయంలో తన మనసులోని ఆందోళనలను పంచుకున్నారు. 2021లో ఆర్సీబీ తరపున ఆడిన పాటిదార్ ఆశించిన స్థాయిలో రాణించలేదు.… -
Rajat Patidar: ఆర్సీబీ కెప్టెన్‌గా ట్రోఫీ గెలుస్తానని ఎప్పుడూ అనుకోలేదు.. ఇదంతా విధి రాసిందే!
Rajat Patidar on RCB IPL 2026 Title Win: ఐపీఎల్ 2026 ఫైనల్లో గుజరాత్ టైటాన్స్‌ను ఓడించి వరుసగా రెండోసారి టైటిల్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) కెప్టెన్ రజత్ పాటీదార్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. చారిత్రాత్మక విజయానంతరం మాట్లాడిన పాటీదార్.. ఆర్సీబీ కెప్టెన్‌గా ఐపీఎల్ ట్రోఫీ అందుకుంటానని ఎప్పుడూ ఊహించలేదని, ఇదంతా విధి రాసిన కథేనని భావోద్వేగంగా చెప్పాడు. ఫైనల్ విజయం అనంతరం స్పందించిన పాటీదార్.. అహ్మదాబాద్‌కు వచ్చినప్పుడు గత సీజన్… -
Rajat Patidar: దెబ్బ గట్టిగా తాకింది, ఇప్పుడు బాగానే ఉన్నా.. ఇక వదలను!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) అద్భుత ప్రదర్శనతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. బుధవారం రాయపూర్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్)తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 6 వికెట్ల తేడాతో గెలిచింది. మొదట కోల్‌కతా 4 వికెట్ల నష్టానికి 192 రన్స్ చేసింది. అనంతరం లక్ష్యాన్ని ఆర్సీబీ 19.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కీలక విజయం సాధించిన అనంతరం ఆర్సీబీ కెప్టెన్ రజత్ పటీదార్ మాట్లాడుతూ… -
Rajat Patidar-RCB: మేం గెలవడానికి అర్హులం కాదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పటీదార్ షాకింగ్ కామెంట్స్!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026లో భాగంగా ఆదివారం ముంబై ఇండియన్స్‌పై చివరి బంతి వరకు ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) అద్భుత విజయాన్ని అందుకుంది. అయితే ఈ విజయానంతరం ఆర్సీబీ కెప్టెన్ రాజత్ పటీదార్ చేసిన షాకింగ్ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మ్యాచ్ గెలిచినా.. పెద్దగా సంతోషం లేదన్నాడు. నిజం చెప్పాలంటే.. ఈ మ్యాచ్‌లో తాము గెలవడానికి అర్హులు కాదని స్పష్టం చేశాడు. కృనాల్ పాండ్య ఒత్తిడిలో… -
Rajat Patidar: పాయింట్ల పట్టికను పట్టించుకోవడం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ఐపీఎల్ 2026లో భాగంగా గురువారం అహ్మదాబాద్‌లో గుజరాత్ టైటాన్స్ (జీటీ)తో జరిగిన మ్యాచ్‌లో ఓటమి అనంతరం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) కెప్టెన్ రజత్ పాటీదార్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ తగినంత స్కోర్ చేయలేకపోయిందని అంగీకరించిన పాటీదార్.. బౌలర్లు చివరివరకు పోరాడిన తీరు పాజిటివ్‌గా భావిస్తున్నానని తెలిపాడు. పాయింట్ల పట్టికపై కాకుండా.. ప్రతి మ్యాచ్‌పై దృష్టి పెట్టాలని తాము నిర్ణయించుకుందని తెలిపాడు. జీటీ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ పవర్‌ప్లేలో అద్భుతంగా ఆడాడని,…
తాజావార్తలు
-
Japan Earthquake: జపాన్‌లో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 7.1 తీవ్రత నమోదు, సునామీ హెచ్చరికలు జారీ
-
Vaibhav Sooryavanshi: డాన్ బ్రాడ్‌మన్‌తో వైభవ్ సూర్యవంశీకి పోలిక.. మాజీ ప్లేయర్ ఆసక్తికర వ్యాఖ్యలు.!
-
DSC irregularities: దమ్ముంటే చర్చకు రా.. మంత్రి లోకేష్‌కు మాజీ మంత్రి పేర్ని నాని సవాల్!
-
Jagtial: తప్పిన పెను ప్రమాదం.. స్కూల్ బస్సును ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.!
-
Supreme Court: విద్యార్థి నిరసనకారులకు ఊరట.. మైనర్లు, నేర చరిత్ర లేని వారిని వెంటనే విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశం
ట్రెండింగ్
-
3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, 165Hz రిఫ్రెష్ రేట్ తో రాబోతున్న iQOO Z11 5G..!
-
Saransh Jain: భారత జట్టులోకి దేశవాళీ మాన్స్టర్.. ఎవరీ సరాంశ్ జైన్?.. అంత తోపు ప్లేయరా?
-
Sanju Samson: ఎలుకల పందెంలో పరుగెత్తలేను.. ఎలా ఆడాలో ఎవరూ చెప్పక్కర్లేదు.. సంజు సంచలన వ్యాఖ్యలు!
-
8,000mAh బ్యాటరీ, AMOLED డిస్ప్లేతో లాంచ్ కు ముహూర్తం ఫిక్స్ చేసిన POCO M8 Power 5G.!
-
2027 World Cup: ఓపెనర్లుగా రోహిత్ శర్మ, వైభవ్ సూర్యవంశీ.. నాలుగో స్థానంలో శుభ్‌మన్ గిల్!