PV Sindhu : భారతదేశంలోని ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు వివాహ వేడుకలు రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో ప్రారంభమయ్యాయి. అయితే.. పోసిడెక్స్ టెక్నాలజీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకట దత్త సాయిని ఆమె ఈరోజు (ఆదివారం) రాఫెల్స్ స్టార్ హోటల్‌లో వివాహం చేసుకోనున్నారు. సింధు, దత్త సాయి, వారి కుటుంబ సభ్యులు గురువారం ఉదయపూర్‌కు చేరుకున్నారు. ఈ వివాహానికి కేవలం 140 మంది అతిథులు మాత్రమే హాజరవుతారు, వీరి కోసం 100 హోటల్ గదులు బుక్ చేయబడ్డాయి. వేడుకల్లో…