Home
Rajasthan Royals News
Rajasthan Royals News News
-
Vaibhav Sooryavanshi: యూనివర్స్ బేబీ బాస్‌పై LSG యజమాని సంజీవ్ గోయెంకా ఎమోషనల్ పోస్ట్.. అప్పుడు స్టాండ్స్‌లో.. ఇప్పుడు రికార్డులు..!
Vaibhav Sooryavanshi: ఐపీఎల్ 2026 సీజన్లో తన అద్భుతమైన బ్యాటింగ్‌తో ప్రపంచ క్రికెట్ అభిమానుల దృష్టిని ఆకర్షించిన 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ.. ఎన్నో రికార్డులను తిరగరాసి.. యూనివర్స్ బేబీ బాస్‌గా మారిపోయాడు.. అయితే, వైభవ్‌పై లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్జీ) యజమాని సంజీవ్ గోయెంకా చేసిన భావోద్వేగభరితమైన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఒకప్పుడు స్టేడియంలో ప్రేక్షకుడిగా మ్యాచ్‌లు వీక్షించిన బాలుడు, నేడు ఐపీఎల్లో అత్యుత్తమ ఆటగాడిగా ఎదగడం తనకు… -
Vaibhav Sooryavanshi: ఐపీఎల్ ముగిసింది.. కొత్త సవాల్‌కు సిద్ధమైన వైభవ్ సూర్యవంశీ.. నెక్ట్స్ ఆడే మ్యాచ్‌లు ఇవే..
Vaibhav Sooryavanshi: ఐపీఎల్ 2026లో తన అద్భుతమైన బ్యాటింగ్‌తో క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన 15 ఏళ్ల సంచలనం వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ ప్రస్థానం ముగిసింది. క్వాలిఫయర్-2లో రాజస్థాన్ రాయల్స్ ఓటమితో టోర్నీలో వారి ప్రయాణం ముగిసినప్పటికీ, వైభవ్ తన ప్రదర్శనతో భారత క్రికెట్ భవిష్యత్తుపై భారీ అంచనాలు పెంచాడు. ఇప్పుడు అభిమానులందరి దృష్టి అతని తదుపరి టోర్నీపై పడింది. వైభవ్ సూర్యవంశీ త్వరలోనే మరో కీలక టోర్నీలో భారత జెర్సీతో బరిలోకి దిగనున్నాడు. శ్రీలంకలోని దంబుల్లా వేదికగా… -
Shubman Gill Vs Vaibhav Suryavanshi: గిల్ మ్యాచ్ గెలిచాడు.. మనస్సులను గెలిచింది మాత్రం వైభవ్ సూర్యవంశే..!
Shubman Gill Vs Vaibhav Suryavanshi: ఐపీఎల్ 2026 రెండో క్వాలిఫయర్‌లో క్రికెట్ ఫ్యాన్స్ అరుదైన ఫైట్‌ను వీక్షించారు. ఒకవైపు గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అద్భుతమైన శతకంతో తన జట్టును ఫైనల్‌కు చేర్చగా, మరోవైపు కేవలం 15 ఏళ్ల వయసులోనే అసాధారణ ప్రతిభతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్న వైభవ్ సూర్యవంశీ మరోసారి తన బ్యాటింగ్‌తో అందరి ప్రశంసలు అందుకున్నాడు. మ్యాచ్ ఫలితం గుజరాత్‌కు అనుకూలంగా వచ్చినప్పటికీ, చర్చ అంతా వైభవ్ చుట్టూనే తిరుగుతుంది.. న్యూ చండీగఢ్‌లోని… -
Players Caught Vaping: మ్యాచ్ మధ్యలో ఈ-సిగరెట్ తాగుతూ కెమెరాకు చిక్కిన ప్లేయర్స్ వీళ్లే..
Players Caught Vaping During Match: ఐపీఎల్ 2026లో మరో వివాదం సంచలనం సృష్టిస్తోంది. రాజస్థాన్ రాయల్స్( RR) కెప్టెన్ రియాన్ పరాగ్ డ్రెస్సింగ్ రూమ్‌లో ‘వేపింగ్’ (ఈ-సిగరెట్ తాగడం) చేస్తూ కెమెరాకు చిక్కాడు. ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. బీసీసీఐ వరకు ఈ వీడియో చేరే ఉంటుంది. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ బ్యాటింగ్ చేస్తోంది. 16వ ఓవర్ నడుస్తోంది. ఈ తరుణంలో పరాగ్ తన సహచర ఆటగాళ్లు… -
Riyan Parag: “వైభవ్‌కు ప్రేమికులు ఎక్కువ”.. సీక్రెట్స్ మొత్తం బయటపెట్టిన రాజస్థాన్ కెప్టెన్..
Riyan Parag: నిన్న జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)పై రాజస్థాన్ రాయల్స్ (RR) ఆరు వికెట్ల తేడాతో విజయాన్ని నమోదు చేసింది. రాజస్థాన్ గెలవడంలో వైభవ్ సూర్య వంశీ కీలక పాత్రం పోషించాడు. 202 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో వైభవ్ 26 బంతుల్లో మెరుపు వేగంతో 78 పరుగులు చేశాడు. ముఖ్యంగా, సూర్యవంశీ తన ఇన్నింగ్స్‌లో ఎనిమిది ఫోర్లు, ఏడు సిక్సర్లు బాదాడు. కేవలం నాలుగు మ్యాచ్‌లలోనే 200 పరుగులు సాధించి,… -
Kohli-Vaibhav: “డియర్ వైభవ్.. వెల్ డన్”.. వైభవ్ సూర్య వంశీకి విరాట్ కోహ్లీ స్పెషల్ గిఫ్ట్!
Virat Kohli Gifts Autograph to Vaibhav Sooryavanshi: రాజస్థాన్ రాయల్స్ కింగ్ వైభవ్ సూర్య వంశీ రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్నాడు. తాజాగా ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో చెలరేగిపోయాడు. స్టార్ బౌలర్లకు చుక్కులు చూయించాడు. కేవలం 26 బంతుల్లోనే 8 ఫోర్లు, 7 సిక్సర్లతో 78 పరుగులు చేసి 300 స్ట్రైక్ రేట్‌తో ఆర్సీబీ బౌలింగ్ విభాగాన్ని చిన్నాభిన్నం చేశాడు. వైభవ్ బ్యాటింగ్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ సందర్భంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాజీ… -
Vaibhav Sooryavanshi: బౌలర్లను వణికించిన 15 ఏళ్ల కుర్రాడు.. రైనా, అభిషేక్, ఇషాన్ కిషన్, ట్రావిస్ హెడ్ రికార్డులు బద్దలు!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఓ 15 ఏళ్ల కుర్రాడు. స్టార్ బౌలర్లను సైతం వణించాడు. సోమవారం గౌహతిలో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ యువకుడు కేవలం 15 బంతుల్లోనే అర్ధశతకం సాధించాడు. ఇది ఐపీఎల్ చరిత్రలో మూడవ అత్యంత వేగవంతమైన అర్ధశతకం కాగా, రాజస్థాన్ రాయల్స్ (RR) బ్యాట్స్మెన్లలో రెండవ అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ. 2023లో కేకేఆర్‌పై 13 బంతుల్లో అర్ధశతకం సాధించిన యశస్వి జైస్వాల్ తొలి స్థానంలో ఉండగా.. వైభవ్… -
Vaibhav Suryavanshi: ఐపీఎల్లో అరగేట్రం చేసిన 14 ఏళ్ల పిన్న వయస్కుడు.. రాణిస్తాడా?
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా నేడు రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్ తలపడుతున్నాయి. ఈ 36వ మ్యాచ్ జైపూర్‌లోని సవాయ్ మాన్ సింగ్ స్టేడియంలో జరుగుతోంది. టాస్ గెలిచిన లక్నో ముందుగా బ్యాటింగ్ చేయాలని నిర్ణయించింది. రాజస్థాన్ జట్టు నుంచి సంజు శాంసన్ గాయం కారణంగా ఈ మ్యాచ్‌కు దూరంగా ఉండగా.. రియాన్ పరాగ్ జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. -
Rajasthan Royals: సంజు, ద్రవిడ్ మధ్య విభేదాలు?.. ఈ వార్తల్లో నిజమెంత?
రాజస్థాన్ రాయల్స్‌కు సంజు శాంసన్ జట్టు కెప్టెన్‌గా ఉన్న విషయం తెలిసిందే. ప్రధాన కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ కొనసాగుతున్నారు. ఈ ఇద్దరి సాథ్యంలో టీం ఏడు మ్యాచ్‌లు ఆడి, కేవలం రెండింటిలో మాత్రమే విజయం సాధించింది. ప్రస్తుతం పాయింట్స్ టేబుల్లో కింది నుంచి మూడో స్థానంలో ఉంది. అయితే.. రాజస్థాన్ రాయల్స్‌కు సంబంధించి ప్రస్తుతం ఓ టాపిక్ వైరల్‌గా మారుతోంది. రాహుల్ ద్రవిడ్, సంజు శాంసన్ మధ్య విభేదాలు ఉన్నట్లు కథనాలు వినిపిస్తున్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్…
తాజావార్తలు
-
Story Board : ఏఐతో ప్రపంచానికి పెను ముప్పు తప్పదా..? ఏఐతో అసలు సినిమా ముందుందా..?
-
OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
-
LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్‌లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
-
CM Revanth Reddy : ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణ నూతన విద్యావిధానం
-
Pakistan: బ్రిక్స్‌లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?