రాజస్థాన్ లో ఓ ఎమ్మెల్యే కారు చోరీ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రాజధాని జైపూర్ ను దిగ్భంధం చేసి వెతికినా కారు ఆచూకీ కనుక్కోలేకపోయారు పోలీసులు. ఈ ఘటనపై రాజస్థాన్ పోలీసులపై తీవ్ర విమర్శలు వచ్చాయి. రాష్ట్రీయ లోక్‌తాంత్రిక్ పార్టీ (ఆర్‌ఎల్‌పీ) ఎమ్మెల్యే నారాయణ్ బెనివాల్‌కు చెందిన స్కార్పియో కారు చోరీకి గురైంది. నారాయణ బేణీవాల్ వివాక్ విహార్ శ్యామ్ నగర్ లో నివసిస్తున్నాడు.
ఆయనో పోలీసు ఉన్నతాధికారి.. ఓ మహిళా కానిస్టేబుల్‌లో కలిసి స్విమ్మింగ్‌పూల్‌లో రెచ్చిపోయాడు.. స్విమ్మింగ్‌పూల్‌లో అసభ్యరీతిలో, అభ్యంతరకరంగా ప్రకవర్తించాడు.. అయితే, డీఎస్పీ స్విమ్మింగ్‌పూల్ చేసిన హాట్ పనులను ఎవరూ వీడియో తీసి సోషల్ మీడియాలో వదిలారు.. దీంతో.. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది.. ఇది కాస్తా ఉన్నతాధికారుల దృష్టికి కూడా వెళ్లడంతో.. ఇద్దరిపై చర్యలు తీసుకున్నారు.. స్విమ్మింగ్‌పూల్‌లో రెచ్చిపోయిన డీఎస్పీ, మహిళా కానిస్టేబుల్.. సరససల్లాపాల్లో మునిగిపోయారు.. ఆ వీడియోలో ఆరేళ్ల చిన్నారి కూడా ఉంది..…