గత ఐపీఎల్ సీజన్‌లతో పోలిస్తే.. ఈసారి ఐపీఎల్ అంచనాలకు భిన్నంగా చాలా రసవత్తరంగా సాగుతోందని చెప్పుకోవచ్చు. రెండు కొత్త జట్ల రాకతో మొత్తం రూపురేఖలే మారిపోయాయి. ఆయా జట్లలోని కీలక ఆటగాళ్లు ఇతర జట్లలోకి జంప్ కావడంతో స్ట్రాంగ్‌గా ఉండే టీమ్స్ బలహీన పడ్డాయి. ఉదాహరణకు.. ముంబై ఇండియన్సే తీసుకోండి. ఐదుసార్లు కప్ గెలిచిన ఈ జట్టు ఈ సీజన్‌లో మాత్రం ఇంతవరకూ ఖాతా తెరవలేదు. టీమ్ స్ట్రాంగ్ గానే ఉన్నా, ఆటగాళ్లే సరైన ఆటతీరు కనబర్చడం…