Rajasaab Song Promo : డార్లింగ్ ఫ్యాన్స్‌కి, మాస్ ఆడియన్స్‌కి ఒక సూపర్ ట్రీట్ అందించేందుకు రెబల్ స్టార్ ప్రభాస్ రెడీ అయ్యారు. ఈసారి డైరెక్టర్ మారుతితో కలిసి చేస్తున్న హారర్-కామెడీ ఎంటర్‌టైనర్ ‘రాజాసాబ్’ సినిమాపై ఎప్పటి నుంచో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమా రేంజ్‌ను, ప్రభాస్ కొత్త లుక్‌ను, క్యారెక్టరైజేషన్‌ను ఓ రేంజ్‌లో ఎలివేట్ చేసింది. ఆ అంచనాలను పదింతలు పెంచేలా మేకర్స్ ఇప్పుడు ఫస్ట్ సింగిల్ ‘రెబల్ సాబ్’ ప్రోమోను…