Rajanna Sircilla Crime: దంపతుల అనుమానస్పద మృతి చెందిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో కలకలం రేపుతుంది. జిల్లా కేంద్రంలోని శాంతి నగర్ కు చెందిన ముదాం వెంకటేష్ (40), వసంత (36) అనే భార్య భర్తలు నివాసం ఉంటున్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా కళికోట సూరమ్మ ప్రాజెక్టును టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సందర్శించారు. నిలిచిపోయిన పనులను పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. ఎన్నికల కోసం హడావుడిగా హరీష్ రావు శంఖుస్థాపన చేశారని స్థానికులు తెలిపారు.