ప్రజంట్ హీరోయిన్స్ భాషతో సంబంధం లేకుండా నటిస్తున్నారు. ముఖ్యంగా పాత్రలకు ప్రాధాన్యత ఉంటే చాలు అనే కోణంలో ఆలోచిస్తున్నారు. ఇందులో తమన్నా ఒకరు. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ అనతి కాలంలోనే దాదాపు అందరు స్టార్ హీరోలతో జత కట్టి తనకంటూ ఒక మార్కెట్ సంపాదించుకుంది. ప్రజంట్ సినిమాలు, సిరీస్ .. స్పెషల్ సాంగ్స్ అంటూ తీరిక లేకుండా గడుపుతుంది. ప్రతి ఒక్క హీరోయిన్ కెరీర్ లో అప్స్ అండ్…