SSMB 29 : రాజమౌళి-మహేశ్ బాబు కాంబోలో వస్తున్న భారీ ప్రాజెక్ట్ ఎస్ ఎస్ ఎంబీ29 గురించే ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఎప్పటి నుంచో ఊరిస్తున్న ఈ ప్రాజెక్ట్ నుంచి చిన్న క్లూ కూడా జక్కన్న చెప్పలేదు. కానీ మొన్న రాఖీ పండుగ నాడు సర్ ప్రైజ్ ఇచ్చాడు. ఆ రోజు సూపర్ స్టార్ మహేశ్ బాబు బర్త్ డే కావడంతో ప్రీ లుక్ పోస్టర్ వదిలాడు. అందులో ఫేస్ రివీల్ చేయలేదు గానీ.. మెడలో దండను…