ముందుగా తెలుగు సినిమా సత్తా ఏంటో పాన్ ఇండియా ఆడియన్స్ కి… అసలు ఇండియన్ సినిమా గ్లోరీ ఏంటో ప్రపంచానికి తెలిసేలా చేసాడు దర్శక ధీరుడు రాజమౌళి. అసలు హీరో ఫేస్ లేకుండా కేవలం ఇది రాజమౌళి సినిమా అనే రాజముద్ర పోస్టర్ పడితే చాలు ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఈజీగా వెయ్యి కోట్ల కలెక్షన్స్ వస్తాయి. ఇండియన్ డైరెక్టర్స్ లో ఏ దర్శకుడికి కూడా ఈ రేంజ్ ఇమేజ్ లేదు. ఆస్కార్ అవార్డుని ఇండియాకి తీసుకోని…