ప్రస్తుతం గుంటూరు కారం సినిమాతో బిజీగా ఉన్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ కానుంది. ఇక ఈ మూవీ అయిపోగానే దర్శక ధీరుడు రాజమౌళితో కలిసి SSMB 29 ప్రాజెక్ట్‌లో జాయిన్ అవనున్నాడు మహేష్. ప్రస్తుతం జక్కన్న స్క్రిప్టు పనులతో బిజీగా ఉన్నాడు. ట్రిపుల్ ఆర్ తర్వాత హాలీవుడ్ రేంజ్‌లో ఈ ప్రాజెక్ట్ సెట్ చేస్తున్నాడు రాజమౌళి. దాదాపు వెయ్యి కోట్ల బడ్జెట్‌తో SSMB 29 ఉంటుందని…
సోషల్ మీడియాలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఫాన్స్ చేస్తున్న హంగామా మాములుగా లేదు. మహేష్ బర్త్ ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్న ఫ్యాన్స్ కి అర్థరాత్రి నుంచే కిక్ ఇస్తూ గుంటూరు కారం కొత్త పోస్టర్ బయటకి వచ్చింది. సాంగ్ రిలీజ్ అవుతుంది అనుకుంటే పోస్టర్ ని వదిలిన మేకర్స్, బీడీ తాగుతున్న మహేష్ స్టైల్ తో అభిమానుల్లో జోష్ నింపారు. దీంతో సోషల్ మీడియా అంతా #HappyBirthdayMaheshBabu #GunturKaaram #SSMB29 ట్యాగ్స్ ట్రెండ్…
ఇండియన్ సినిమా రేంజ్ పెంచిన వాడు, ఆస్కార్ కి ఇండియాకి తెచ్చిన వాడు మన దర్శక ధీరుడు రాజమౌళి. ఆర్ ఆర్ ఆర్ రిలీజ్ కి ముందు ఇండియన్ సినిమా గ్లోరీని ప్రపంచానికి పరిచయం చేస్తాను అని మాటిచ్చిన జక్కన్న, దాన్ని నిలబెట్టుకుంటూ మన సినిమా ఇప్పటివరకూ చేరుకోని ప్రతి చోటుకి ఆర్ ఆర్ ఆర్ సినిమాని తీసుకోని వెళ్లాడు. టాలీవుడ్, సౌత్ ఫిలిం ఇండస్ట్రీలకి మాత్రమే కాదు యావత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి పేరు తెచ్చిన…