GlobeTrotter Event: దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో సూపర్‌స్టార్ మహేశ్‌బాబు హీరోగా రూపొందుతున్న అత్యంత ప్రతిష్టాత్మక యాక్షన్–అడ్వెంచర్ మూవీ #GlobeTrotter (వర్కింగ్ టైటిల్)కు సంబంధించిన భారీ ఈవెంట్ నేడు (శనివారం) సాయంత్రం 5 గంటలకు రామోజీ ఫిల్మ్ సిటీలో జరగనుంది. ఈ కార్యక్రమంపై ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొనగా, రాజమౌళి స్వయంగా సోషల్ మీడియాలో ఈ ఈవెంట్ వివరాలను వెల్లడించడంతో మరింత ఆసక్తిని పెంచేశాడు. ఈ ఈవెంట్‌లో సినిమాకు సంబంధించిన అధికారిక టైటిల్‌తో పాటు, గ్లోబల్ అడ్వెంచర్…