దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి మరో అద్భుతాన్ని తెరపై ఆవిష్కరించేందుకు సిద్ధమవుతున్నారు. బాహుబలి, RRR వంటి ప్రపంచవ్యాప్తంగా ఘనవిజయం సాధించిన చిత్రాల తర్వాత, ఈసారి ఆయన సూపర్ స్టార్ మహేశ్ బాబుతో కలిసి ఓ భారీ పాన్-ఇండియా ప్రాజెక్ట్‌ను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం కోసం రాజమౌళి ఇప్పటివరకు ఎన్నడూ చూడనంతగా భారీగా సెట్‌ను నిర్మిస్తున్నారు. తాజాగా వారణాసి ప్రేరణతో రామోజీ ఫిల్మ్ సిటీలో రూ. 50 కోట్ల ఖర్చుతో ఒక చారిత్రాత్మక నగరాన్ని తిరిగి రూపు దిద్దుతున్నారు. ప్రామాణికతకు…