మహేష్ బాబు-రాజమౌళి కాంబినేషన్ సినిమా నుంచి తాజాగా మరో అప్‌డేట్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇప్పటికే ఈ సినిమా నుంచి పృథ్వీరాజ్ సుకుమారన్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఇక ఇప్పుడు ఈ సినిమాలో కీలకపాత్రలో నటిస్తున్న ప్రియాంక చోప్రా పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఈ లుక్ చూస్తుంటే, పసుపు రంగు చీర ధరించిన ప్రియాంక చోప్రా గన్‌తో ఫైరింగ్ చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. Also Read:Kajol : పెళ్లికి ఎక్స్ పైరీ డేట్…