SS Rajamouli-Mahesh Babu Movie News: ఈసారి ఎస్ఎస్ రాజమౌళి లెక్క వెయ్యి కోట్ల నుంచి స్టార్ట్ అయ్యేలా ఉంది. బాహుబలితో పాన్ ఇండియా రేంజే చూపించాడు కానీ.. ‘సూపర్ స్టార్’ మహేష్ బాబు సినిమాతో పాన్ వరల్డ్ రేంజ్ అంటే ఏంటో చూపించడానికి సిద్దమవుతున్నాడు. ఆర్ఆర్ఆర్ సినిమాతో హాలీవుడ్ ఫేవరేట్‌గా మారిపోయిన జక్కన్న.. ఈసారి ఏకంగా హాలీవుడ్ సినిమానే చేయబోతున్నాడని చెప్పాలి. అందుకే.. ఈ ప్రాజెక్ట్ కాస్త ఆలస్యమవుతోందని తెలుస్తోంది. గత కొంత కాలంగా అదిగో,…
ప్రపంచాన్ని తన సినిమాతో మెప్పించిన డైరెక్టర్ రాజమౌళి తో సినిమాలు చెయ్యాలని ప్రతి హీరో అనుకోవడం కామన్.. ఎందుకంటే ఆయన సినిమాలు అలా ఉంటాయి మరి.. రాజమౌళి ని మించిన దర్శకుడు మరొకరు లేరు అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ లో కూడా రాజమౌళి ని కొట్టే దర్శకుడు మరొకరు కనిపించడం లేదు.. సినిమా పై తనకున్న ఇష్టమే తనను ఈ స్థాయిలో ఉంచిందని ఎన్నో సార్లు…
బాహుబలితో పాన్ ఇండియా సినిమాలకు పునాదులు వేసిన రాజమౌళి… ట్రిపుల్ ఆర్‌తో ఇండియన్ సినిమాను ఆస్కార్ రేంజ్‌కు తీసుకెళ్లాడు. ఇక ‘బాహుబలి’ సిరీస్‌కు విదేశాల్లో చాలా అరుదైన గౌరవాలు దక్కాయి. లండన్‌లోని ప్రతిష్టాత్మక రాయల్ ఆల్బర్ట్ హాల్‌లో ‘బాహుబలి: ది బిగినింగ్’ సినిమాను 2019లో ప్రదర్శించారు. ఇక ఇప్పుడు మరోసారి బాహుబలి సినిమాను నార్వేలోని మరో ప్రతిష్టాత్మక థియేటర్ స్టెవేంగర్ ఒపేరా హౌస్‌లో ప్రదర్శించారు. ఈ సందర్భంగా రాజమౌళి, రమా రాజమౌళి, రాఘవేంద్రరావు, శోభు యార్లగడ్డ అక్కడకు…